Coolie: రజనీకాంత్ ‘కూలీ’ కథ ఒరిజినల్ కాదా..? 33 ఏళ్లనాటి ఆ బ్లాక్‌బస్టర్‌కు కాపీనా?

6 months ago 7
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ (Coolie)'.. మిక్స్‌డ్ టాక్‌తోనే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ పెద్ద చర్చ నడుస్తోంది.
Read Entire Article