యువ నటుడు సంతోష్ శోభన్, అందాల తార మానస వారణాసి జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.