Couple Friendly Movie: 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ నుంచి నాలో నేను వీడియో సాంగ్ రిలీజ్.. అబ్బబ్బ ఏంత బ్యూటిపుల్‌గా ఉంది మామ..!

1 month ago 2
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యాక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు సంతోష్ శోభన్. ఆయన నటిస్తున్న తాజా సినిమా కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గట్రా ఆడియెన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'నాలో నేను' వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Read Entire Article