Couple Friendly Movie: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
2 weeks ago
3
ప్రేమికుల రోజున రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం ఫంకీ తప్పితే నోటెబుల్ సినిమాలు కూడా ఏవి రిలీజ్ కాకపోవడంతో కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి బజ్‌తో రిలీజైంది.