Couple Friendly movie: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకు దిమ్మతిరిగే కలెక్షన్లు.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
1 week ago
2
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజై 10 రోజులు అవుతున్నా కానీ.. చాలా చోట్ల ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. పైగా పోటీగా కూడా పెద్ద సినిమా లేకపోవడం.. రిలీజైన మీడియం బడ్జెట్ సినిమాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయిపోయింది.