Couple Friendly Movie: నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసున్న 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా.. ఎందులో అంటే?

1 month ago 6
సరిగ్గా వాలెంటైన్స్ డేకు రిలీజై సూపర్ పాజిటీవ్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీ సినిమా. పైగా పోటీగా రిలీజ్ టైమ్‌లో కూడా పెద్ద సినిమాలు లేకపోవడం.. రిలీజైన మీడియం బడ్జెట్ సినిమాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ చేయడం ఈ సినిమాకు బాగా ప్లస్ అయిపోయింది.
Read Entire Article