Couple Friendly Movie: హిట్టుకు అడుగు దూరంలో 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకెంత రావాలంటే?

1 week ago 4
కపుల్ ఫ్రెండ్లీ సినిమా రిలీజై వారం దగ్గర పడుతున్నా కానీ.. చాలా చోట్ల ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. పైగా పోటీగా కూడా పెద్ద సినిమా లేకపోవడం.. రిలీజైన మీడియం బడ్జెట్ సినిమాలు కూడా పూర్ పర్ఫార్మెన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయిపోయింది.
Read Entire Article