Couple Friendly: 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ 4 రోజుల కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?

2 weeks ago 2
ప్రేమికుల రోజున రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం ఫంకీ తప్పితే నోటెబుల్ సినిమాలు కూడా ఏవి రిలీజ్ కాకపోవడంతో కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి బజ్‌తో రిలీజైంది.
Read Entire Article