Court movie actress: 'కోర్టు' సినిమా హీరోయిన్ కొత్త మూవీ.. అప్పుడే నెట్‌ఫ్లిక్స్ డీల్ కూడా క్లోజ్ అయిపోయింది మామ..!

1 month ago 2
ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ క‌థ‌లు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు.
Read Entire Article