Court Movie Collections: చిన్న సినిమాగా రిలీజైన నాని ‘కోర్ట్’ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ప్రియదర్శి లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. నానికి లాభాల పంట పండించే దిశగా సాగుతోంది. ఆ మూవీ రెండు రోజుల కలెక్షన్లు అదుర్స్ అనిపిస్తున్నాయి.