Court OTT Release: నిన్న థియేటర్లలో రిలీజైన మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఎప్పుడు రావచ్చంటే?

1 month ago 6
Court OTT Release: నాని ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అటు టీవీ పార్ట్‌నర్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ప్రియదర్శి నటించిన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్న విషయం తెలిసిందే.
Read Entire Article