Crazy Film: 1000 మంది ఆర్టిస్టులు, 1400 VFX షాట్స్.. మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆన్ ది వే మావ!
1 month ago
4
ఏకంగా 1000 మంది ఆర్టిస్టులు దీంట్లో నటించారు. కానీ 138 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. దీనికోసం 1400 VFX షాట్లు తీశారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో CG వర్క్ కోసం 6 నెలలు పట్టింది.