Crime Comedy OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

5 months ago 7

Crime Comedy OTT: లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ది బ‌ర్త్ డే బాయ్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.

Read Entire Article