OTTల్లో ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉంటాయి . కానీ, తీరా చూడటానికి ఒక మంచి సినిమా వెతుకుదామంటే మాత్రం గంటలు గడిచిపోతాయి. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి, ఆశించిన స్థాయిలో కిక్ ఇచ్చే సినిమాలు దొరకడం ఈ మధ్య కాస్త కష్టంగానే మారింది.