Crime Thriller Movie: టోవినో థామస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ తెలుగులోకి వస్తోంది. జనవరి 24న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీలో వినయ్ రాయ్, మందిరాబేడి కీలక పాత్రలు పోషించారు.