Crime Thriller OTT: ఓటీటీలోకి ట్వెల్త్ ఫెయిల్ హీరో క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - షాకింగ్ ట్విస్ట్‌ల‌తో థ్రిల్లింగ్‌

5 months ago 6

Crime Thriller OTT: ట్వెల్త్ ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మ‌స్సే త్వ‌ర‌లో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో ఓటీటీ ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. సెక్టార్ 36 పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article