Crime Thriller OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడంటే..

4 days ago 6
Crime Thriller OTT: శివంగి చిత్రం తమిళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులో రూపొందిన ఈ మూవీ ముందుగా తమిళ వెర్షన్‍లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
Read Entire Article