Crime Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. కానీ!

5 months ago 9
Rape D Movie: ఓ తక్కువ బడ్జెట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ‘రేప్ డీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, ముందుగా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇవే.
Read Entire Article