Crime Thriller OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తమన్నా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

1 year ago 9
Crime Thriller OTT: ఓటీటీలోకి తమన్నా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని తాజాగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ను రక్తి కట్టించే నీరజ్ పాండే డైరెక్షన్ లో ఈ సినిమా రానుంది.
Read Entire Article