Double Engine OTT Streaming: డబుల్ ఇంజిన్ సినిమా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా గతంలోనే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తాజాగా ఈ డబుల్ ఇంజిన్ చిత్రం మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది.