Crime Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

3 hours ago 1
Crime Thriller Web Series: ఓటీటీలోకి ఇప్పుడు తెలుగులో వస్తోంది మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. బుధవారం (మార్చి 11) ఈ సిరీస్ ట్రైలర్ ను జియోహాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఓ ఊరు, జాతర నేపథ్యంలో సాగే సిరీస్ లా కనిపిస్తోంది.
Read Entire Article