Csk Cricketer: సీరియ‌ల్ హీరోయిన్‌తో సీఎస్‌కే బౌల‌ర్ ప్రేమాయ‌ణం - ఐపీఎల్ ముంగిట‌ కోలీవుడ్‌లో గుస‌గుస‌లు!

1 month ago 3

Csk Cricketer: చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ మ‌తీషా ప‌తిర‌నా త‌మిళ సీరియ‌ల్ హీరోయిన్ నేహా మీన‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. నేహా మీన‌న్ త‌మిళంలో భాగ్య‌ల‌క్ష్మి, త‌మిళ సెల్వితో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది. 

Read Entire Article