Cult Movie: టెర్రిఫిక్‌గా విశ్వక్ సేన్ 'కల్ట్' సినిమా ఫస్ట్ లుక్.. రక్తపాతం సృష్టించబోతున్నాడు మామ..!

2 weeks ago 3
ఇప్పటికిప్పుడు హిట్టు పడితే కానీ విశ్వక్ సేన్ కెరీర్ గాడిలో పడదు. కెరీర్ స్టార్టింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి కెరీర్ గ్రాఫ్‌ మేయింటేన్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
Read Entire Article