Daaku Maharaaj Genuine Public Talk | సంక్రాంతికి బాలయ్య సూపర్ హిట్

1 week ago 4
బాలకృష్ణ దాకు మహారాజ్ మూవీ పబ్లిక్ టాక్.. విశాఖ పట్నం లో సినిమా చుసిన అభిమానులు సూపర్ హిట్ అని చెప్పుకొస్తున్నారు.. బాలకృష్ణ యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ గురించి చాలా విషయాలు అభిమానులు చెప్పారు.. ఈ సంక్రాంతికి బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ అని ఈ మూవీ కి ఎవరు సాటి రారు అని ఈ మూవీ డీ కొట్టలేరు అని చెప్పుకొచ్చారు
Read Entire Article