Daaku Maharaj: 'ఢాకు మహారాజ్' మూవీ నుంచి 'దబిడి దిబిడి' వీడియో సాంగ్ రిలీజ్..!

1 year ago 13
బాలయ్య-సంక్రాంతి డెడ్లీ కాంబినేషన్. అసలు బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుందంటే అది అల్టిమేట్ హిట్టే. బాలకృష్ణ నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజయ్యాయంటే దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడేసినట్లే.
Read Entire Article