Daarkaari Movie: రైట‌ర్‌గా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బ్ర‌ద‌ర్ ఎంట్రీ - ఫ‌స్ట్ పార్ట్ తీయ‌కుండానే డైరెక్ట్‌గా సీక్వెల్ అనౌన్స్

5 months ago 8

Daarkaari Movie: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ సోద‌రుడు చైతు జొన్న‌ల‌గ‌డ్డ దార్కారీ ఎమ్ఎమ్ 2 మూవీతో రైట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. మ్యాడ్‌లో కీల‌క పాత్ర పోషించిన ర‌వి ఆంథోనీ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Read Entire Article