Dacoit Movie: అడివి శేష్ 'డెకాయిట్' ఫైర్ థీమ్ రిలీజ్..!

9 months ago 32
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఇటీవల విడుదలైన 'ఫైర్ గ్లింప్స్' అన్నింటికంటే ఒక అడుగు ముందుంది.
Read Entire Article