Dacoit Movie: అడివి శేష్ 'డెకాయిట్' మూవీ ఫస్ట్ సింగిల్.. రిలీజ్ ఎప్పుడంటే?

5 months ago 30
థ్రిల్లర్‌ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్‌ సినిమాలకు ఒక డెఫినేషన్‌లా మారిపోయాడు. అలాంటి సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు సైతం ముందుగా అప్రోచ్‌ అయ్యేది అడివిశేష్‌నే.
Read Entire Article