అడివి శేష్ హీరోగా షానీల్ డియో దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘డెకాయిట్’ (Dacoit). రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. 2026 ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ వదిలారు మేకర్స్. ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది.