Dandora Movie: బిగ్ బాస్ శివాజీ 'దండోరా' మూవీ టీజర్ రిలీజ్.. విలేజ్ రూరల్ బ్యాక్‌గ్రాప్!
3 months ago
7
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా సినిమా ‘దండోరా’.