Dandora Movie: శివాజీ 'దండోరా' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

2 months ago 6
రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన సినిమా దండోరా. బిగ్ బాస్ శివాజీ కాంట్రవర్సీ వల్ల ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. కుల వివక్ష, పరువు హత్య కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మురళీ కాంత్ దర్శకత్వం వహించాడు.
Read Entire Article