Danger Movie: 'డేంజర్' మూవీ సాంగ్ రిలీజ్.. ఈ పాట వింటే డ్రగ్స్ వాడే వాళ్లు కూడా మానేస్తారు

1 year ago 23
విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు.
Read Entire Article