Danny First Look: డానీ ఫస్ట్ లుక్ చూశారా భయ్యా.. ఇది మరో అర్జున్ రెడ్డి అయ్యేలా ఉందిగా..!
2 weeks ago
3
తాజాగా వచ్చిన డానీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా కూడా అదే బాటలో వెళుతోందా అనే సందేహం రాక మానదు. ఫస్ట్ లుక్ తోనే యూత్ మొత్తాన్ని బుట్టలో పడేసింది డానీ చిత్ర యూనిట్.