Darling OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌స్తోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

5 months ago 11

Darling OTT: ప్రియ‌ద‌ర్శి, న‌భాన‌టేష్ హీరోహీరోయిన్లుగా న‌టించిన డార్లింగ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై ఐదు రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. ఆగ‌స్ట్ 13 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article