Darshan: కొద్దిగా విషమివ్వండి... కన్నడ స్టార్ హీరో దర్శన్ ఆవేదన!

1 year ago 23
కన్నడ సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో ఆయన నిర్బంధంలో ఉన్నారు.
Read Entire Article