David Warner Telugu Movie: తెలుగు సినిమాలో నటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. రివీల్ చేసిన ప్రొడ్యూసర్
6 hours ago
1
David Warner Telugu Movie: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ తెలుగు సినిమాలో నటించాడు. ఈ విషయాన్ని ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన రవి శంకరే వెల్లడించడం విశేషం.