Dear Krishna: రియల్ ఇన్సిడెంట్స్‌తో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తెలుగు మూవీ.. టికెట్ బుక్ చేస్తే 10 వేల బహుమతి!

6 days ago 3
Dear Krishna Trailer Release And Ten Thousand Cash Back: శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకుని రూపొందించిన డియర్ కృష్ణ మూవీ ట్రైలర్‌ను రైటర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. టికెట్ బుక్ చేసినవారికి రూ. 10 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేశారు.
Read Entire Article