Deepika Padukone: కూతురు కోసం దీపిక ఇలాంటి నిర్ణయం తీసుకుందా..!

4 months ago 7
Deepika Padukone News : దీపికా పదుకొణె తల్లి అయ్యి కొద్ది రోజులే అవుతోంది. ఇప్పుడు ఆమె తన కూతురి కోసం ఓ పెద్ద నిర్ణయం తీసుకుందని, అది ఆమె కెరీర్‌పై పెను ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్నాయి. నటి ప్రస్తుతం తన స్టార్‌డమ్‌లో పీక్‌లో ఉంది. అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్ వంటి తారల బాటలో ఆమె నడుస్తోంది.
Read Entire Article