Deepika Padukone: దీపికా పదుకొనె బాడీగార్డ్‌ నెల జీతం ఎంతో తెలుసా?.. ఏంట్రీ బ్రో నువ్వు పనిచేస్తున్నావా, బెదిరిస్తున్నావా?.. అన్ని లక్షల శాలరీ ఏంటి మామ..!

6 months ago 49
ఇండియాలో సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది పెద్ద సమస్య. ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుర్తుపడతారు, వారి చుట్టూ చేరి ఇబ్బంది పెడతారు. అందుకే ప్రైవసీ, ప్రొటెక్షన్ కోసం సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా వెంట బాడీగార్డ్స్‌ని తీసుకెళ్తుంటారు.
Read Entire Article