Deepika Padukone: దీపికాకు పుట్టేది కవల పిల్లలు ? బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

2 years ago 57
దీపికా పదుకొణె బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీపికా రణ్ వీర్ తన మొదటి బిడ్డకు త్వరలోనే స్వాగతం పలకనున్నారు. గురించి నటి ఇటీవల తన బేబీ బంప్ షూటింగ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Read Entire Article