Deepika Padukone: రోజుకి 8 గంటలే పని చేస్తా.. వాళ్లకో రూల్ మాకో రూల్ ఏంటి?

5 months ago 6
ప్రభాస్ తో రూపొందుతున్న స్పిరిట్, అలాగే కల్కి 2898 ఎ.డి 2 చిత్రాల నుంచి దీపికా పదుకొణే వైదొలగడం సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయమై దీపిక రియాక్ట్ అయింది.
Read Entire Article