Deepika Padukone: హాలీవుడ్ లిస్ట్‌లో కల్కీ బ్యూటీ.. తొలి భారతీయు నటిగా రికార్డు..!

1 year ago 25
హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీపికా పదుకొణెకు 'మోషన్ పిక్చర్స్' విభాగంలో 2026 సంవత్సరానికి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్‌తో సత్కరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రాముఖ్యతను మరింత పెంచింది. దీపికా పదుకొణె అద్భుతమైన నటనతో, వినోద రంగానికి చేసిన సేవతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Entire Article