Deepika-Ranveer: కూతురు ఫేస్‌ రివీల్ చేసిన దీపికా-రణ్‌వీర్.. ఎంత ముద్దుగా ఉందో చూడండి

10 months ago 23
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె (Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh).. ఫ్యాన్స్‌కు అదిరిపోయే దీపావళి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ గారాలపట్టి 'దువా (Dua)' ఫేస్‌ను ఫస్ట్ టైమ్ రివీల్ చేస్తూ సూపర్ క్యూట్ ఫ్యామిలీ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
Read Entire Article