Deewana Teaser: దీవాన టీజర్ రిలీజ్.. ఈ డైలాగ్స్ ఏంట్రా సామీ..!

2 hours ago 4
హర్షిత్‌, స్మేహ లీడ్ రోల్స్ లో వస్తున్న కొత్త సినిమా ‘దీవాన’ (Deewana). శ్రీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. యూత్‌కు కనెక్ట్‌ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తి కలిగేలా కట్ చేసిన ఈ టీజర్ లో ‘అమ్మాయిలు ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Read Entire Article