Deva Gudi Movie: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో 'దేవగుడి' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

1 month ago 5
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Entire Article