Devara Ayudha Pooja Song Release: దేవర నుంచి ‘ఆయుధ పూజ’ పాటకు డేట్, టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్‍గా సాంగ్!
4 months ago
2
Devara Ayudha Pooja Song Release date: దేవర చిత్రం నుంచి నాలుగో పాట రానుంది. ఈ ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేసే డేట్, టైమ్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.