Devara Bhaira Glimpse: దేవర సినిమా నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. పవర్‌ఫుల్‍గా..: చూసేయండి

5 months ago 7
Devara Bhaira Glimpse: భైరవ సినిమా నుంచి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది. భైర గ్లింప్స్ పేరుతో ఈ వీడియో రిలీజ్ అయింది. సైఫ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ గ్లింప్స్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఇంటెన్స్‌గా ఈ గ్లింప్స్ ఉంది.
Read Entire Article