Devara Chuttamalle Song Record In All Languages: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారి జోడీ కట్టిన సినిమా దేవరలోని చుట్టమల్లే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 5న విడుదలైన దేవర చుట్టమల్లే పాటకు అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్‌తో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది.