Devara Day 1 Collection: దేవరకు తొలిరోజే 137 కోట్ల కలెక్షన్స్.. కల్కి కంటే తక్కువే.. Jr NTR సినిమాపై బాక్సాఫీస్ అంచనా!

6 months ago 5

Devara Day 1 Worldwide Box Office Collection: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇవాళ (సెప్టెంబర్ 27) విడుదలైంది. విభిన్నంగా దేవర రివ్యూలు ఉంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో దేవర బాక్సాఫీస్ కలెక్షన్స్ మొదటి రోజు ఎంత ఉండొచ్చని అంచనా వేశారు ట్రేడ్ నిపుణులు. దేవర ఫస్ట్ డే ఎక్స్‌పెక్టెండ్ కలెక్షన్స్ ఇవే!

Read Entire Article