Devara First Review: ఎన్టీఆర్ దేవ‌ర ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది - సెకండాఫ్ ఊర‌మాస్ - ఆడియెన్స్‌కు పూన‌కాలే!

2 years ago 32

Devara First Review:ఎన్టీఆర్ దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవ‌ల ఎస్ఎస్ రాజ‌మౌళితో పాటు ఎన్టీఆర్ స‌న్నిహితులు కొంద‌రు దేవ‌ర మూవీని చూసిన‌ట్లు స‌మాచారం. ఊర‌మాస్ స్టోరీతో దేవ‌ర ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయ‌మ‌ని వారు కామెంట్స్ చేసిన‌ట్లు తెలిసింది.

Read Entire Article